సంక్రాంతి సందడిలో తెలుగు యువత నేత సాయి నాగార్జున

Facebook
X
LinkedIn

తెలుగు నాడు, కాప్రా:
సంక్రాంతి అంటేనే సందడి తెచ్చే పండుగ. యువతకు ఆనందాన్ని ఇచ్చే పతంగులను ఎగరవేసి ఆనందాన్ని పొందుతారు. పిల్లలు పెద్దలు అందరూ ఆస్వాదిస్తారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం టిడిపి తెలుగు యువత అధ్యక్షులు సాయి నాగార్జున పతంగులని ఎగరవేస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని మనసారా కోరుకున్నారు.