తెలుగు నాడు, ఉప్పల్ :
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉప్పల్ లోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో దేవాలయ నిర్వాహకులు శ్రీనివాస్ శర్మ, వెంకటేశ్వర పంతులు శ్రీనివాస్ పంతులు, మధుకర్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, హనుమంత్ , శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయులు గౌడ్, ఆనంద్, సంతోష్, చారి రాఘవేందర్ పాల్గొన్నారు