చర్లపల్లి లో పెండింగ్ పనులపై రివ్యూ సమావేశం

Facebook
X
LinkedIn

తెలుగు నాడు, చర్లపల్లి :
చర్లపల్లి డివిజన్ లోని పలు పెండింగ్ పనుల పై ఇంజనీరింగ్ ఏఈ స్వరూప తో రివ్యూ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్ అభివృద్ధి పనులు అన్నింటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి , మేడ్చల్ మార్కెట్ డైరెక్టర్ నాగిళ్ల బాల్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.