వరంగల్ చౌరస్తాలో సోనియా గాంధీ 79 జన్మదిన వేడుకలు

Facebook
X
LinkedIn

వరంగల్ :

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో సోనియా గాంధీ 79 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో బాగంగా భాగంగా టిఆర్ఎస్ బిజెపి పార్టీల దిష్టి తలకుంట గుమ్మడికాయ తో 79 సార్లు దిష్టి తీసినారు. అనంతరం భారీ కేకును కట్ చేసినారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్ మాగంటి శివ సోలా విజయ్ కుమార్ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.