మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్ :
గ్రూప్ 1పై హై కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి కోర్టు తీర్పు చెంపపెట్టన్నారు.గ్రూప్ 1 ర్యాంకర్లపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నీచ రాజకీయాలు చేశారు.ర్యాంకర్ల తల్లితండ్రులు ఆవేదనకు గురయ్యేలా చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా ఇవ్వలేదుఉద్యోగాలు రాకుండా అడ్డుకుని విద్యార్థుల జీవితాలతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆడుకుంటున్నారుకోర్టు తీర్పుతోన్యాయ స్థానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసం పెరిగిందన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.