దొరికిందల్లా అంచనాలకు లేకుండా దోసేసిన కేసీఆర్ కుటుంబం

Facebook
X
LinkedIn

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గ రెడ్డి

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని దొరికిందల్లా అంచనాలకు లేకుండా దోసేశారు కేసీఆర్ కుటుంబం అని,అలీ బాబా నలభై దొంగల కు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గ రెడ్డి విమర్శించారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లడుతు దొంగలముటలోని సబ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళంతా ప్రతివ్రత లేరు ప్రతివ్రత లేరు అన్నట్టు మరీ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు.. కేసీఆర్ కుటుంబం అవినీతికి ప్రొఫెసర్లని, అవినీతిని ఏలా చేయాలో నేర్పడం లో వారు దిట్ట అన్నారు. ఖజానా దోచేయడం ఎలా అనే దాంట్లో ఎక్స్ పర్ట్ లు కేసీఆర్ కుటుంబ సభ్యులుఅడ్డంగా దోచి..నంగా నాచి మాటలు మాట్లాడుతున్నారు దొంగలముటలోని సబ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మరీ సుద్దపూస మాటలు విని  కార్యకర్తల మీటింగ్ లో ఎమోషన్ అయ్యా.. అది నా బలహీనత అని,కొత్త ప్రభాకర్ రెడ్డి..నా క్యారెక్టర్ ను అంచనా వేయలేవు,జగ్గారెడ్డి గురించి ఎవరిని అడిగినా చెప్తారు నా క్యారెక్టర్…నీ క్యారెక్టర్ కి తేడా చాలా ఉంది నీ దగ్గర ఉన్నంత ఆస్తి నాకు ఉంటే… రైతులకు పంచె వాణ్ణి అని అన్నారు.నా టైం బాగుంది వెయ్యి కోట్లు సంపాదించినా… జనం కి పంచుతానీవెంత…నీ జీవితం ఎంత.. నా వెంట్రుక కు కూడా పనికి రావు నువ్వు కొత్త ప్రభాకర్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో జగ్గారెడ్డి ఫైర్ ఐనారు.నీవెంత… నీ జీవితం ఎంత..?నా వెంట్రుక కు కూడా పనికి రావు నువ్వు.మంత్రులు ప్రజలకు ఏదైనా చేద్దాం అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి…మొత్తం నాకేశారు..నాశనం చేశారుజగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. గరిబుల చుట్టూ నేను తిరుగుత .  ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఎవరు తిరుగుతరు. కేసీఆర్ కి పైసలు ఇవ్వాలి… బి ఫార్మ్ తెచ్చుకోవాలి ప్యాకేజీ ఇవ్వాలి బీ ఫారం తెచ్చుకోవాలి నువ్వు నేను నీలాగా ప్యాకేజీ లీడర్ కాదు నీ తిరుగ బి ఫార్మ్ కొనుక్కొని వచ్చిన నాయకుణ్ణి కాదుఅలీబాబా 40 దొంగల్లో ప్రభాకర్ ఒకడుకాళేశ్వరం లక్ష కోట్లలో 30 శాతం వేసుకున్న.. 30 వేల కోట్లు తినేసి ఉంటారుహరీష్ రావు ప్రాజెక్టు దగ్గర అందుకే పడుకున్నాడుదమ్ముందా ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పు అని అవాల్ విసిరారు.దొంగలు మీరు.. నిందలు మాకా..?ఫాల్త్ మాటలు మాట్లాడుతున్నావుమీ పార్టీ తిరుగ మాది ప్రైవేటు కంపెనీ అనుకున్నావా..?ఔటర్ లీజుకు ఇచ్చి అందులో కొడితివిఅప్పులు తెచ్చి… అప్పుల్లో కూడా కమిషన్ కూడా కొట్టేశారుఎవ్వడు అట్లా చేయడు…కానీ BRS వాళ్లు చేశారుఇసుక మాఫియం..అడ్డగోలుగా సంపాదించారు. లిక్కర్…పెద్దమ్మ గుడి కమాన్ నుండి మొదలుపెడితే మాదాపూర్ దాకా రోడ్డుకు లెఫ్ట్.. రైట్ రాత్రి 2 గంటల వరకు లొల్లి. పబ్బు.. లిక్కర్ దందా నే . నేను పోలీసులను అడిగితే కేటీఆర్ బావమరిది….సంతోష్ లది అని చెప్పారు రోడ్డుకు లెఫ్ట్ కేటీఆర్ బామ్మర్ది .. రైట్ సంతోష్ సుట్టాలది దందా..? నువ్వు మొగోడివ్ ఐతే….దీనిపై మాట్లాడు . కేసీఆర్ నీ తిట్టాలని లేకుండే ఇవాళ . కానీ ప్రభాకర్ రెడ్డి నన్ను తిట్టి… కేసీఆర్ నీ తిట్టించావు.కేసీఆర్ కూతురు ది పెద్ద దుకాణం . డిల్లీ లో దుకాణం తెరిచింది . కేజ్రీవాల్ కథ ముగించేసింది . డాన్ ల కంపనీ అయ్యింది కేసీఆర్ కుటుంబం అంత కాంగ్రెస్ వాళ్ళు దోచుకోవడానికి ఏముంది… ఏం మిగిల్చిండు కేసీఆర్భూ కబ్జా లో కేసీఆర్ కుటుంబం ఎక్స్ పర్ట్. చెరువులు కూడా మిగిల్చలేదు. రేవంత్ రెడ్డి నీ ఎంత సతాయించారు ఈ కొడుకులు . రేవంత్..జగ్గారెడ్డి ఇద్దరిని సతాయించారు కేసీఆర్ . మేము ఇద్దరం కేసీఆర్ కుటుంబానికి …… కాబట్టు . రేవంత్ అలా చేస్తే హార్ట్ ఎటాక్ లు వస్తాయిరేవంత్ రెడ్డి బెడ్ రూం లకు జోరించారు పోలీసుల నీ ఇంట్లో పోలీసులు జోర్రితే  ఎట్లా ఉండేది మీకు. కేసీఆర్ చేసిన దౌర్జన్యం లో రేవంత్ జీరో కూడా చేయడం లేదు . రేవంత్ మిమ్మల్ని కొడుతున్నాడా…తిడుతున్నాడా..? కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నీ ఆస్తి పంచు.. మొగోడివ్ అనిపించుకో నేను పంచడం లో మొగొన్ని కేసీఆర్ అరాచకాలు బయటా పెట్టాలని రేవంత్ ఆలోచన కాంగ్రెస్ లైన్ అది  బీజేపీ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు . సమస్త మతాల కాపాడేది రాహుల్ గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం నీ బీజేపీ వెంట పడుతూనే ఉంది కరెన్సీ మీద గాంధీ బొమ్మ లేకుండా చేయాలి అనేది బీజేపీ లైన్ బీజేపీ వాళ్ళది అంత బ్లాక్ మెయిల్ దందా ఎవడు ఎప్పుడూ దొరుకుతాడా అని చూస్తారు