తెలుగునాడు, హైదరాబాద్ :
న్యూ నర్సింహా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమ్ పబ్లిక్ స్కూల్ (CBSE) నీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి .
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.
కష్టపడి చదివి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
ఉపాధ్యాయులు మంచి బోధన చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి , ఫౌండర్ ఝాన్సీ రాణి , మురళీధర్ పటేల్, డైరెక్టర్ విక్రమ్, హరికా , రంగు ప్రసాద్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.