నాగార్జున కుమారుడు అఖిల్ వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని అందించిన సినీనటుడు నాగార్జున దంపతులు.