ఉప్పల్ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి నివాళులు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

కాప్రా మున్సిపాలిటీ మాజీ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మండలి మాజీ ధర్మకర్త బండారి రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్ తో పాటు రుద్రగోని రాంచందర్ గౌడ్, లక్ష్మి నారాయణలు రాజిరెడ్డి పార్థివ దేహనికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె రాజ్ కుమార్ మల్లేష్ గౌడ్ జి ముత్తేష్ కె శశికాంత్ గౌడ్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.