తెలుగునాడు హైదరాబాద్ :
ఉగ్రవాదం నశించాలని కాశ్మీర్లోని ఫెల్లామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ
కుషాయిగూడ టూవీలర్ మెకానిక్ వేల్ఫేర్ అసోసియోషన్ & ఆటో మెబైల్ అసోసియోషన్ ఆధ్వర్యంలో రాధికా క్రాస్ రోడ్ నుంచీ ఈ సి ఐ ఎల్ క్రాస్ రోడ్ వరకు శాంతి ర్యాలీనీ నిర్వహించారు. భారత పర్యాటకులపై కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగాఖబడ్దార్ పాకిస్థాన్ ఖబడ్దార్, భారత్ మతాకి జై అంటూ నినాదాలు చేశారు.అనంతరం మృతుల ఆత్మకు శాంతి కలగాలని, దుఃఖంతో విలపిస్తున్న మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ టూవీలర్ మెకానిక్ వేల్ఫేర్ అసోసియోషన్ నాయకులు బుద్ధుడు ,యస్ కే చంటి, భేతాళ క్రిష్ణ, బుల్లెట్ భాష, మహేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, మోహన్, కృష్ణా, శివ, సురేష్, ప్రభాకర్ చారి, రాంబాబు, ఆటో మెబైల్ అసోసియోషన్ సంతోష్, ప్రదీప్, శ్రీను, రవి, నాగరాజు ,శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.