“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమం” ముఖ్య అతిథిగా
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
తెలుగు నాడు, చర్లపల్లి :

” చర్లపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ (సి.పి.ఎఫ్)” అధ్యక్షులు పాస్టర్ రెవ. బి.వి.పాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజక వర్గ క్రిస్టయన్ సంఘాల కోఆర్డినేటర్ సద్గునరావు , మహేష్ గౌడ్ , పాస్టర్లు రెవ. జాన్ మాణిక్యాలరావు , జీ సామెల్
విద్యాసాగర్, స్టీవెన్ , జైపాల్ , నాగేశ్వరరావు,శేఖర్ , కిషోర్, సాధు సుందర్ సింగ్, డానియల్, సామెల్,సాల్మన్ రాజ్, రాజు మరియు పాస్టరమ్మలు, క్రైస్తవ నాయకులు, విశ్వాసులు, డివిజన్ నాయకులు అనిల్,లోక్నాథ్ పాల్గొన్నారు. ఆధ్యాత్మికమైన వాక్యోపదేశాన్ని రెవ. డాక్టర్. మాదాస్ ఫిలిం పంచుకున్నారు.